fbpx
Sale!

Collector Garu

Original price was: $2.00.Current price is: $1.00.

దర్శకత్వంబి.గోపాల్
రచనసత్యానంద్ (కథ),
పరుచూరి సోదరులు (చిత్రానువాదం/మాటలు)
నిర్మాతమోహన్ బాబు
తారాగణంమోహన్‌బాబు,
సాక్షి శివానంద్
ఛాయాగ్రహణంఎం. వి. రఘు
కూర్పుగౌతం రాజు
సంగీతంకోటి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
1997
భాషతెలుగు

కలెక్టర్ గారు 1997లో విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌బాబుసాక్షి శివానంద్ ప్రధాన పాత్రల్లో నటించారు.

నటవర్గం

[మార్చు]

బి.గోపాల్

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భువనచంద్ర, గురుచరణ్, సుద్దాల అశోక్ తేజ పాటలు రాశారు. కె. జె. ఏసుదాసునాగూర్ బాబు, చిత్ర, మాల్గాడి శుభ పాటలు పాడారు.

  • మల్లి చుక్క మల్లి నవ్వుల నాపల్లి ,గానం: మనో, కె. ఎస్. చిత్ర, రచన: భువన చంద్ర
  • ఎంత మంచి వాడివయ్యా చందమామ ,గానం: కె. ఎస్. చిత్ర, కె జె. ఏసుదాస్ బృందం, రచన: సుద్దాల అశోక్ తేజ
  • జన్మనిచ్చి నందుకు నేలకొరిగే ఓతల్లి , గానం.కె.జె.ఏసుదాస్,కోరస్, రచన: గురుచరణ్
  • దొంగ జాబిలి విచ్చుకో ముంగిలి , గానం.మనో, కె.ఎస్. చిత్ర , రచన: సుద్దాల అశోక్ తేజ
  • బొడ్డు చుట్టూ చీర కట్టి బుగ్గపండు, గానం.మనో, మాల్గుడి శుభ బృందం, రచన: భువన చంద్ర
  • తందనారే తందానారే తందనాన, గానం.బృందం
  • మాతర్ననామామి కమలే (పద్యం) గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  • మాషా అల్లా ఈ రోజిల్లా నారో జిల్లా , గానం.మనో, కె.ఎస్ . చిత్ర , రచన: సుద్దాల అశోక్ తేజ
  • శతమానం భవతి శతాయు: , గానం.బృందం .
Category: Tag:

Description

mattapally

Reviews

There are no reviews yet.

Be the first to review “Collector Garu”

Your email address will not be published. Required fields are marked *

WP Radio
WP Radio
OFFLINE LIVE