Sale!
Aavesham
Original price was: $2.00.$1.00Current price is: $1.00.
ఆవేశం (1994 సినిమా) (1994 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కోడి రామకృష్ణ |
---|---|
తారాగణం | రాజశేఖర్ , మధుబాల నగ్మా |
సంగీతం | ఎం.ఎం.కీరవాణీ |
నిర్మాణ సంస్థ | రాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఆవేశం 1994లో విడుదలైన తెలుగు సినిమా. రాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఎన్.రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించాడు. రాజశేఖర్, నగ్మా, మధుబాల ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]
- రాజశేఖర్
- నగ్మా
- మధుబాల
- రామిరెడ్డి
- ముక్కా నరసింగరావు
- సురేంద్రపాల్
- చిన్నా
- ఎల్.వి.ప్రసాద్
- అచ్యుత్
- వేదుల కామేశ్వరారావు
- లలిత కుమారి (మల్లి)
- సంథ్యశ్రీ
సాంకేతిక వర్గం
[మార్చు]
- సమర్పణ: నందిగం దేవీ ప్రసాద్
- బ్యానర్: రాం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్
- మేకప్: చంద్ర
- దుస్తులు: బాబు
- పోరాటాలు: సూపర్ సుబ్బరామన్
- డాన్స్: కళ, సుచిత్ర
- మాటలు: పరుచూరి సోదరులు
- పాటలు: వేటూరి, సీరారామశాస్త్రి, భువనచంద్ర
- కూర్పు: నాగేశ్వరరావు
- ఛాయాగ్రహణం: శరత్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- నిర్మాత: ఎన్.రామలింగేశ్వరరావు
- చిత్రానువాదం, దర్శకత్వం కోడి రామకృష్ణ
Reviews
There are no reviews yet.