fbpx
Sale!

Abbaigari Pelli

Original price was: $2.00.Current price is: $1.00.

దర్శకత్వంశరత్
సంగీతంకోటి
కూర్పుకె.రమేష్
భాషతెలుగు

అబ్బాయిగారి పెళ్ళి 1996 లో విడుదలైన తెలుగు సినిమా.అరోమా ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఎ.గపూర్ నిర్మించిన ఈ సినిమాకు శరత్ దర్శకత్వం వహిమాడు. సుమన్సిమ్రాన్సంఘవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కోటి సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను సిరివెన్నెల సీతారామశాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి రచించారు. కోటి స్వరకల్పన చేశాడు.[1]

క్ర.సం.పాటసంగీత దర్శకుడు(లు)రచయిత(లు)సహగాయకులు
1” అక్షరాలు రెండే ఉంటాయమ్మాలక్ష లక్షణాలు”కోటిసిరివెన్నెలఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
2” వెన్నెయల్లో ఒళ్లో పూల జల్లో మల్లియల్లో తల్లో”వేటూరిఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
3“ఎంత ఘాటులే ఏమి ఘాటులే ఏది ఘాటులే”ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
4“ఓయ్ నా తిలోత్తమా ఒడిలో వసంతమా ఒదిగే వయారమా”ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
5“పట్టి మంచమా చెప్పవే పిలగాడికి కౌగిళ్ళకు కాలం -“ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
6“సందేళలో ప్రియ గంధాలతో నిను చేరింది”ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుజాత, స్వర్ణలత
Category: Tag:

Description

mattapally

Reviews

There are no reviews yet.

Be the first to review “Abbaigari Pelli”

Your email address will not be published. Required fields are marked *

WP Radio
WP Radio
OFFLINE LIVE