fbpx
Sale!

Kishkinda Kanda

Original price was: $2.00.Current price is: $1.00.

దర్శకత్వంటి.ప్రభాకర్
తారాగణంబ్రహ్మానందం ,
ఆనంద్ బాబు ,
స్మిత
సంగీతంరాజ్ – కోటి
నిర్మాణ సంస్థసృజన ఫిల్మ్స్
భాషతెలుగు

కిష్కింద కాండ జూలై 7, 1994 న విడుదలైన తెలుగు సినిమా. సృజన ఫిల్మ్స పతాకంపై టి.రమేష్ బాబు నిర్మించిన ఈ సినిమాకు టి.ప్రభాకర్ దర్శకత్వం వహించాడు. ఆనంద్ బాబు, చిన్నా సిల్క్ స్మిత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

ఆనంద్ బాబు, చిన్నా, పద్మశ్రీ, సిల్క్ స్మిత, ప్రవీణ్ కుమార్, బ్రహ్మానందం కన్నెగంటి, అలీ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కోట శ్రీనివాస్ రావు, ఎ.వి.ఎస్, నర్సింగ్ యాదవ్

సాంకేతిక వర్గం

[మార్చు]

  • దర్శకత్వం: టి.ప్రభాకర్
  • స్టూడియో: సృజన ఫిల్మ్స్
  • నిర్మాత: టి.రమేష్ బాబు;
  • స్వరకర్త: M.M. కీరవాణి
  • సమర్పణ: గంగుల ప్రభాకర్ రెడ్డి

పాటలు

[మార్చు]

  • ఏమనంటీ రావయో
  • కోకెత్తుకెళితే ఏం సరదా
  • పంజాబీ పరదాల
  • తొలి వలపుల
Category: Tags: ,

Description

mattapally

Reviews

There are no reviews yet.

Be the first to review “Kishkinda Kanda”

Your email address will not be published. Required fields are marked *

WP Radio
WP Radio
OFFLINE LIVE